నా ఎదురుచూపులోని ప్రతి క్షణాన్నినువ్వొచ్చే దారిలో పరిచాను !ఏ మలుపులోనో నీ అడుగుపడకపోతదా అని !ఎదురుచూపులో క్షణమొక యుగమైతేఎన్ని జన్మలెత్తాలి నేస్తం నిన్ను చేరడానికి?
Post a Comment
0 comments:
Post a Comment